ଅର୍ଥ : యుద్దక్షేత్రములో ధైర్యంగా యుద్దం చేసే వ్యక్తి.
ଉଦାହରଣ :
యుద్దభూమి యుద్దవీరుల రక్తముతో తడిచిపోయింది.
ସମକକ୍ଷ : యుద్దవీరుడు, రణవీరుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : యుద్దములో పోరాడే ధైర్యవంతుడు.
ଉଦାହରଣ :
యుద్దవీరుడు యుద్దభూమిలో వెనుకంజ వేయడు.
ସମକକ୍ଷ : యుద్దవీరుడు, రణ వీరుడు, సంగ్రామధీరుడు, సమరవీరుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :