ଅର୍ଥ : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు
ଉଦାହରଣ :
హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.
ସମକକ୍ଷ : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, దుప్పటి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A covering made of cloth.
cloth coveringଅର୍ଥ : రత్నాలతో తయారుచేయబడిన లావైన దుప్పటి
ଉଦାହରଣ :
ఈ రత్న కంబళి చాల విలువైనది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పర్వత ప్రాంతాల్లో ఉపయోగించే పెద్ద కంబళి
ଉଦାହରଣ :
చలిదినాల్లో మేము పర్వతప్రాంతాల్లో రగ్గు చుట్టుకొని తిరుగుతాం.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.
ଉଦାହରଣ :
మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.
ସମକକ୍ଷ : దుప్పటి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఉన్నితో తయారు చేసిన దుప్పటి
ଉଦାହରଣ :
రాము మంచం మీద కంబళి కప్పుకొని పడుకొన్నాడు.
ସମକକ୍ଷ : కంబళి, లావుదుప్పటి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రకమైన అతిపెద్ద దుప్పటి
ଉଦାହରଣ :
తాత చలి నుండి తనను తాను కాపాడుకోవడానికి ఉన్ని కంబళి కప్పుకున్నాడు.
ସମକକ୍ଷ : ఉన్ని కంబళి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :