ଅର୍ଥ : హిమోగ్లోబిన్ లేకపోవడం
ଉଦାହରଣ :
రోగం వల్ల అతని శరీరం రక్తం లేని వర్ణంగా మారిపోయింది.
ସମକକ୍ଷ : రక్తం లేని, రక్తరహితమైన, రక్తశూన్యమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : హింసలేనటువంటి
ଉଦାହରଣ :
అతడు ఒక రక్తహీనమైన విప్లవాన్ని ప్రారంభించాడు.
ସମକକ୍ଷ : అహింసాత్మకమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Abstaining (on principle) from the use of violence.
nonviolentଅର୍ଥ : ఎర్రరక్తకణాలు లేకపోవడం
ଉଦାହରଣ :
ప్రాణం పోయిన తర్వాత ఈ రక్తహీనమైన శరీరాన్ని నీటితో శుభ్రం చేసి పూడ్చి పెడతారు.
ସମକକ୍ଷ : రక్తంలేని, రక్తరహితమైన, రక్తశూన్యమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Destitute of blood or apparently so.
The bloodless carcass of my Hector sold.