ଅର୍ଥ : రక్తం తక్కువగా ఉండుట.
ଉଦାହରଣ :
వైద్యశాలలో ఒక రక్తంలేని వ్యక్తికి రక్తం అవసరత ఏర్పడింది.
ସମକକ୍ଷ : నెత్తురులేని, రక్తహీనతగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎర్రరక్తకణాలు లేకపోవడం
ଉଦାହରଣ :
ప్రాణం పోయిన తర్వాత ఈ రక్తహీనమైన శరీరాన్ని నీటితో శుభ్రం చేసి పూడ్చి పెడతారు.
ସମକକ୍ଷ : రక్తరహితమైన, రక్తశూన్యమైన, రక్తహీనమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Destitute of blood or apparently so.
The bloodless carcass of my Hector sold.