ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : అర్హత లేకపోవడం.
ଉଦାହରଣ : మీరు ఈ పనిని ఒక అయోగ్యమైన వ్యక్తికి ఎందుకు అప్పగిస్తున్నారు.
ସମକକ୍ଷ : అయోగ్యమైన, కుపాత్రమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
जो अधिकारी न हो।
Not eligible.
ଅର୍ଥ : ఒక విషయాన్ని తెలుసుకోవడానికి తగని
ଉଦାହରଣ : యోగ్యతలేని వ్యక్తి గురువు ద్వారా దీక్ష నేర్చుకోవడానికి సాధ్యం కాదు.
ସମକକ୍ଷ : అర్హతలేని, యోగం లేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
योग न जानने वाला या जो योगी न हो।
ଅର୍ଥ : హోమం చేసే అధికారం లేని
ଉଦାହରଣ : యోగ్యతలేని రాక్షసులు ఎప్పుడూ యజ్ఞంలో ఆటంకం కలిగిస్తారు.
ସମକକ୍ଷ : అర్హతలేని
जो यज्ञ करने का अधिकारी न हो।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ