ଅର୍ଥ : అపద్దపు మాటలు మాట్లాడువారు.
ଉଦାହରଣ :
మోసగాడైన వ్యక్తి అపద్దపు మాటలతో జీవిస్తాడు.
ସମକକ୍ଷ : అపద్ధికుడైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మోసంచేసేవాడు
ଉଦାହରଣ :
మోసగాళ్ళైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
ସମକକ୍ଷ : ధూర్తుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
धोखा देने के लिए किसी प्रकार की झूठी कार्रवाई करने वाला।
धोखेबाज व्यक्तियों से हमेशा सतर्क रहना चाहिए।Intended to deceive.
Deceitful advertising.ଅର୍ଥ : ధర్మం పేరుతో ప్రజలను తన స్వార్థానికి ఉపయోగించువారు.
ଉଦାହରଣ :
నేడు సమాజంలో దొంగభక్తిగల వ్యక్తులు ఎక్కువగా నున్నారు.
ସମକକ୍ଷ : కపటంగల, దొంగభక్తిగల, బూటకంగల, మాయాభక్తిగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Excessively or hypocritically pious.
A sickening sanctimonious smile.ଅର୍ଥ : మోసము చేయువాడు.
ଉଦାହରଣ :
మోహన్ మోసగాడైన స్నేహితునితో స్నేహం చేసాడు.
ସମକକ୍ଷ : కపటముగల, దుర్మార్గుడైన
ଅର୍ଥ : నమ్మకంతో మోసం చేయువారు.
ଉଦାହରଣ :
చరిత్రలో నమ్మక ద్రోహంగల వ్యక్తులకు కొదవలేదు నేడు సమాజం మోసపు వ్యక్తులతో నిండి ఉంది.
ସମକକ୍ଷ : ద్రోహమైన, ద్రోహియైన, వంచకుడైన, వంచనైన, విశ్వాసంలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Having the character of, or characteristic of, a traitor.
The faithless Benedict Arnold.