ଅର୍ଥ : కట్టెలు లేదా గడ్డి ని పోగు చేసి తాడుతో బందించడానికి గల పేరు
ଉଦାହରଣ :
ఈ కట్టేల వాడు తలమీద కట్టెల మోపు తీసుకోని వెళ్తున్నారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏవేని వస్తువులు కొన్నింటిని కలిపి ఒకటిగా కట్టుట
ଉଦାହରଣ :
అతను బజారునుండి అగ్గిపెట్టెల కట్టను తీసుకొచ్చాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :