ଅର୍ଥ : ఏదైనా వస్తువుతో దెబ్బ తగిలేలా చేయడం
ଉଦାହରଣ :
సిపాయి దొంగలను లాఠితో కొడుతున్నాడు.
ସମକକ୍ଷ : అడుచు, అప్పళించు, ఉత్తాడించు, కొట్టు, చనకియాడు, చమరు, చరచు, చరుచు, చాగరకొను, జవురు, జాడించు, జౌరు, తన్ను, తాచు, తాటనపుచ్చు, తాటించు, తాడించు, తాపించు, దండపెట్టు, పంపుచేయు, పరిఘటించు, ప్రహరించు, బాదు, మొట్టు, మొత్తు, రాకించు, రుత్తు, వేయు, వైచు, వ్రేటుకొను, వ్రేయు
ଅର୍ଥ : గట్టిగా ఏదేని వస్తువునకు కొట్టి ఆకారం మార్చుట
ଉଦାହରଣ :
కంసలి ఇనుప వస్తువులను తయారుచేయుటకు వాటిని వేడిచేసి కొడుతున్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :