ଅର୍ଥ : రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలను కూడగా వచ్చు సంఖ్య
ଉଦାହରଣ :
ఈ అంకెల మొత్తం ఇరవై వచ్చింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మొదటి నుండి అంతము వరకు.
ଉଦାହରଣ :
అతను సంఘటనను పూర్తిగా వివరించాడు.
ସମକକ୍ଷ : తొలి నుండి తుది వరకు, పూర్తిగా, మొదటి నుండి చివరి వరకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शुरू से अंत तक।
उसने एक घटना का आद्योपांत वर्णन किया।