ଅର୍ଥ : పదునులేని భావం లేదా స్థితి
ଉଦାହରଣ :
కత్తి పదును చేసిన తర్వాత కూడా చాకుకు మొద్దుతనం పోలేదు.
ସମକକ୍ଷ : మొద్దుతనం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తన మాట మీద ధృడంగా ఉండుట.
ଉଦାହରଣ :
కిషోర్ మొండితనం వలన అందరు బాధ పడుతున్నారు.
ସମକକ୍ଷ : పంతము, మూర్ఖపుపట్టు, హఠము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన ఉద్దేశంలేని లేదా అనుచిత విషయం కోసం అలగడం.
ଉଦାହରଣ :
శ్యామ్ తన పేద తండ్రితో మోటర్‌సైకిల్ కొనమని మొండిపట్టుదల చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : పెడసరం, బండతనం, మకురు, మకురుతనం, మొండిపట్టుదల, హఠం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी व्यर्थ की या अनुचित बात के लिए आग्रह।
श्यामू का गरीब बाप उसके मोटरसाइकिल खरीदने के दुराग्रह से दुखी है।Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness