ଅର୍ଥ : మొండిపట్టుదలతో ఉండటం
ଉଦାହରଣ :
అతడు పెళ్లి పండపములో వరకట్నం కోసం హఠం చేస్తున్నారు
ସମକକ୍ଷ : మకురుతనముచేయు, హఠంచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ज़िद पकड़ना या टेक ठानना।
वह शादी के मंडप में ही दहेज के लिए अड़ गया।ଅର୍ଥ : నిరుపయోగమైన వాదవివాదాలు చేయడం
ଉଦାହରଣ :
వాడు ఇంట్లో కూర్చొని మొండి చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : తొండిచేయు, వితండవాదం చేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
व्यर्थ का वाद विवाद करना या कहा सुनी करना।
वह घर में बैठकर वितंडा कर रहा है।ଅର୍ଥ : ఏదైనా ఒక వస్తువు కొరకు పిల్లలు లేదా స్త్రీలవలె మాట వినకుండా అల్లరి చేయడం
ଉଦାହରଣ :
దేవిక తన యొక్క మాటను ఒప్పుకోమని అమ్మ దగ్గర మారాంచేస్తోంది
ସମକକ୍ଷ : పెంకముచేయు, మకురుచేయు, మారాంచేయు, ముకురుతనంచేయు, హఠంచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी चीज़ के लिए बालकों या स्त्रियों की तरह हठ करना।
देविका अपनी हर बात मनवाने के लिए माँ के सामने मचलती है।