ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : ఖాళీగా ఉన్న ప్రదేశం
ଉଦାହରଣ : పిల్లవాడు మైదానంలో ఆడుకుంటున్నాడు.
ସମକକ୍ଷ : ఆటస్థలం
ଅର୍ଥ : రెండు నదుల మధ్య ఉండే భూభాగం
ଉଦାହରଣ : మైదానం అత్యధిక సారవంతాన్ని కలిగి ఉంటుంది.
ସମକକ୍ଷ : డెల్టా భూమి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
वह त्रिकोणीय भू-भाग जो दो नदियों के बीच में पड़ता है।
ଅର୍ଥ : నలువైపుల గోడలతో నిర్మించిన ప్రదేశం
ଉଦାହରଣ : పిల్లలు ఆవరణంలో ఆడుకుంటున్నారు.
ସମକକ୍ଷ : ఆరుబైట, ఆవరణం, ప్రాంగణం, బైలుభూమి, స్థలం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
दीवार आदि से घिरा हुआ स्थान।
An enclosure of residences and other building (especially in the Orient).
ଅର୍ଥ : ఖాళీ స్థలం
ଉଦାହରଣ : తెల్లవారుజామున ఆరుబయట తిరగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనం.
ସମକକ୍ଷ : ఆరుబయట, బయటిమైదానం
वह स्थान जो ऊपर से खुला हो।
ଅର୍ଥ : సముద్రం లేదా నది దగ్గర వుండే ఖాళీ ప్రదేశం
ଉଦାହରଣ : నేను భారతదేశంలోని మైదాన ప్రాంతంలో నివసించేవాన్ని.
मैदान का या मैदान संबंधी।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ