ଅର୍ଥ : నిద్రాభంగం కలిగినవాడు చేసేది
ଉଦାହରଣ :
వేకువలో పక్షుల కూతలు ఎప్పుడో మేల్కొనేలా చేస్తాయి.
ସମକକ୍ଷ : నిద్రలేపిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నిద్రపోకుండా ఉండటం.
ଉଦାହରଣ :
సరిహద్ధు ప్రదేశాలలో సైనికులు 24 గంటలు మేల్కొని దేశానికి కాపలా కాస్తారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :