ଅର୍ଥ : చెడుకు వ్యతిరేకమైన పదం
ଉଦାହରଣ :
నేటికాలంలో మంచి చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
उपकार करने वाला व्यक्ति।
आजकल उपकारियों की संख्या घटती जा रही है।ଅର୍ଥ : మేలు చేసే క్రియ.
ଉଦାହରଣ :
సజ్జనుడు ప్రజలకు ఉపకారం చేస్తాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సుఖము సంమృద్ధి మరియు కుశలతతో కూడిన అవస్థ.
ଉଦାହରଣ :
మనం ఏపని చేసినా అది అందరికి మేలు చేసినట్లు ఉండాలి
ସମକକ୍ଷ : సంక్షేమం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A contented state of being happy and healthy and prosperous.
The town was finally on the upbeat after our recent troubles.ଅର୍ଥ : మంచి కోరడం
ଉଦାହରଣ :
భవనం నిర్మించడానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం చేయండి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हित के लिए।
सरकार को चाहिए कि वह सबके हितार्थ छायादार स्थानों के निर्माण के लिए वित्तीय सहायता दे।