ଅର୍ଥ : తెలివితేటలు ఉన్న వాడు.
ଉଦାହରଣ :
బుద్దిమంతుల సాంగత్యంలో ఉండి ఉండి మీరు కూడా బుద్దిమంతులైపోతారు.
ସମକକ୍ଷ : చతురుడు, తేజోవంతుడు, ప్రతిభావంతుడు, బుద్దిమంతుడు, బుద్ధిశాలి, మతిమంతుడు, మనీషి, మేధావంతుడు, వివేకవంతుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह जिसमें बहुत बुद्धि या समझ हो।
बुद्धिमानों की संगति में रहते-रहते तुम भी बुद्धिमान हो जाओगे।ଅର୍ଥ : స్మరణ శక్తి ఎక్కువగా వున్నటువంటి
ଉଦାହରଣ :
ఈ తెలివైన బాలుడు విద్యాలయానికి గౌరవం.
ସମକକ୍ଷ : తెలివైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Mentally nimble and resourceful.
Quick-witted debater.ଅର୍ଥ : బుద్దిబలంగల
ଉଦାହରଣ :
సమాజానికి ఒక కొత్త దిశను ఇవ్వడంలో తెలివైన వ్యక్తుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది.
ସମକକ୍ଷ : జ్ఞానముకలిగిన, తెలివైన, ప్రతిభావంతమైన, విజ్ఞానవంతుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो केवल बुद्धिबल से जीविका उपार्जन करता हो।
समाज को एक नई दिशा देने में बुद्धिजीवी व्यक्तियों का बहुत बड़ा हाथ होता है।