ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : పశు_పక్షులు తినే ఆహారము.
ଉଦାହରଣ : అతను కోడిపుంజుకు ఆహారం వేస్తున్నాడు రైతు ఎద్దులకు మేత వేయడానికి వెళ్ళాడు.
ସମକକ୍ଷ : ఆహారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
पशु-पक्षियों को दी जाने वाली खाद्य वस्तु।
Food for domestic livestock.
ଅର୍ଥ : ఏదైనా పక్షిని లేదా జంతువుని పట్టుకోవడానికి వేసేఆహారం
ଉଦାହରଣ : వేటగాడు ఎరవేసిన తర్వాత చెట్టువెనక దాక్కున్నాడు.
ସମକକ୍ଷ : ఎర
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
आखेट के समय शिकार को लुभाने के लिए उसके आस-पास डाला जाने वाला चारा।
ଅର୍ଥ : పశువులు తినే గడ్డి మరియు తౌడు
ଉଦାହରଣ : అతను ఆవు కోసము మేత తీసుకురావడానికి వెల్లాడు.
ସମକକ୍ଷ : గడ్డి, గాసము, గ్రాసము
पशुओं के खाने की घास, भूसा आदि।
Grass mowed and cured for use as fodder.
ଅର୍ଥ : పశువులు మొదలైన వాటికి తినడానికి పెట్టే గడ్డి
ଉଦାହରଣ : రామదీన్ పొలంలో మేత కోస్తున్నాడు.
पशुओं को खिलाने के लिए खेत में बोए गए बाजरे आदि।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ