ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : ఇంటి పై ప్రదేశం లేదా ఇంటి పై వసార
ଉଦାହରଣ : పిల్లలు మేడ పైన ఆడుకుంటున్నారు.
ସମକକ୍ଷ : పైకప్పు, మిద్దె, సింహద్వారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
घर का ऊपरी भाग जो नीची दीवार से घिरा होता है।
ଅର୍ଥ : ఒకదాని మీద మరోకటి ఇల్లు కట్టడం
ଉଦାହରଣ : మా ఇల్లు ఏడవ అంతస్తులో వుంది.
ସମକକ୍ଷ : అంతస్తు, భవనం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
बहुमंजिली इमारतों में ऊपर नीचे के विचार से बने मकान के स्तर।
A structure consisting of a room or set of rooms at a single position along a vertical scale.
ଅର୍ଥ : ధనవంతులు నివసించు పెద్దపెద్ద ఇళ్ళు.
ଉଦାହରଣ : ధనికులు నివసించుటకు భవనాలను నిర్మిస్తారు.
ସମକକ୍ଷ : గొప్పయిల్లు, బంగళా, బంగ్లా, భవంతి, భవనం, మిద్దె
बड़ा और आलीशान मकान।
A large and imposing house.
ଅର୍ଥ : బాగా పెద్దని భవంతి.
ଉଦାହରଣ : అతను ఒక బంగ్లాలో ఉంటున్నాడు.
ସମକକ୍ଷ : బంగ్లా
चारों ओर से खुला हुआ वह मकान जो एक ही खंड या मंजिल का हो।
A small house with a single story.
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ