ଅର୍ଥ : గుండ్రంగా మలుపు తిరగడం
ଉଦାହରଣ :
పర్వతం పైన రోడ్డులో వంకరైన మలుపు ఉంటుంది
ସମକକ୍ଷ : వంకరైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Marked by repeated turns and bends.
A tortuous road up the mountain.ଅର୍ଥ : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
ଉଦାହରଣ :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
ସମକକ୍ଷ : కఠినమైన, క్లిష్టమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :