ଅର୍ଥ : ఆగి ఆగి కొంచెం కొంచెం వెలుగులు రావడం
ଉଦାହରଣ :
ఆకాశంలో తారలు మెరుస్తున్నాయి
ସମକକ୍ଷ : చమక్కుమను, జిగేల్మను, ప్రకాశించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Emit or reflect light in a flickering manner.
Does a constellation twinkle more brightly than a single star?.ଅର୍ଥ : మెల్లగా వెలుగుట
ଉଦାହରଣ :
రైతు గుడిసెలో ఒక దీపం మినుకు మినుకుమని కొట్టుకుంటోంది.
ସମକକ୍ଷ : తళుకు తళుకుమను, మినుకు మినుకుమను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :