ଅର୍ଥ : ఎక్కువ ఒత్తిడి కలిగించినపుడు అణిగిపోయేది
ଉଦାହରଣ :
అది అతి మెత్తని మామిడి
ସମକକ୍ଷ : అతి మెత్తని, బాగా మెత్తని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Yielding readily to pressure or weight.
softଅର୍ଥ : నున్నని మరియు మృధువైన
ଉଦାହରଣ :
పిల్లలయొక్క మృధువైన చెక్కిలిని ఎవరూ మోహించలేరు
ସମକକ୍ଷ : మెత్తదైన, సుకుమారమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శాంతి స్వభావం కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
గాంధీగారు కోమలమైన స్వభావం కలవాడు.
ସମକକ୍ଷ : కోమలతగల, కోమలమైన, సుకుమారమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :