ଅର୍ଥ : మెదడు భ్రమించి కిందపడి గిలగిలా కొట్టుకోవడం
ଉଦାହରଣ :
మూర్చ అసాధ్యమైంది కాదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A disorder of the central nervous system characterized by loss of consciousness and convulsions.
epilepsyଅର୍ଥ : రోగము, భయము, దుఃఖము మొదలగువాటి కారణంగా సొమ్మసిల్లడం
ଉଦାହରଣ :
రాధ నాన్న చనిపోయిన వార్త వినగానే వాళ్ళ అమ్మ మూర్చపోయింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
रोग, भय, शोक आदि से उत्पन्न वह अवस्था जिसमें प्राणी निश्चेष्ट या संज्ञाहीन हो जाता है।
मामा की मौत की खबर सुनते ही मामी को बेहोशी आ गयी।