ଅର୍ଥ : తెరవకుండా వుంచడం
ଉଦାହରଣ :
మహేష్ బయటికిపోతూ గది తలుపులు మూశాడు.
ଅର୍ଥ : కనిపించే స్థితిలో వుండటం
ଉଦାହରଣ :
మెరుస్తున్న నక్షత్రాలను బంధించలేము.
ସମକକ୍ଷ : కమ్మరించు, దబ్బుబెట్టు, బంధించలేని, మూయలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
दिखाई देनेवाली अवस्था में रखना या ऊपर से कुछ आवरण आदि न डालना।
बिजली के तारों को खुला मत छोड़ों।ଅର୍ଥ : (కళ్ళు) తెరుచుకోకుండా వుండటం
ଉଦାହରଣ :
చిన్న పిల్లలు మంచం పైన కూర్చొని కళ్ళు మూసుకొంటున్నారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నలువైపు చుట్టడం
ଉଦାହରଣ :
మిఠాయి డబ్బా పై కాగితాన్ని కప్పండి.
ସମକକ୍ଷ : కప్పు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మూతపెట్టడం
ଉଦାହରଣ :
అమ్మ తినుబండారాలను మూస్తోంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Provide with a covering or cause to be covered.
Cover her face with a handkerchief.