ଅର୍ଥ : గొంతు పైనవున్న భాగం
ଉଦାହରଣ :
రాము యొక్క ముఖం సంతోషంతో తళుకుబళుకుమంటోంది.
ସମକକ୍ଷ : ఆననం, ముకం, ముఖం, మొగం, మోము, మోర, మోరం, లపనం, వదనం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The front of the human head from the forehead to the chin and ear to ear.
He washed his face.ଅର୍ଥ : మాట్లాటానికి మరియు తినడానికి ఉపయోగించే ముఖ అవయవం
ଉଦାହରଣ :
అతనికి నోటి నుంచి మాటలు రావటంలేదు
ସମକକ୍ଷ : గళద్వారం, దంతాలయం, నోరు, ప్రాణరంధ్రం, వాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The opening through which food is taken in and vocalizations emerge.
He stuffed his mouth with candy.