ଅର୍ଥ : నలువైపులా కమ్ముకోవడం గుండ్రంగా చుట్టుకోవడం
ଉଦାହରଣ :
ఆకాశంలో ఘణీభవించిన నల్లని మేఘాలు ముసురు కొన్నాయి
ସମକକ୍ଷ : కమ్ముకొను, గుబురుగావుండు, చుట్టుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : చుట్టుకొనిబడి ఉన్నటువంటి.
ଉଦାହରଣ :
మేఘాలతో క్రమ్ముకొన్న ఆకాశాన్ని పిల్లలు చూస్తున్నారు.
ସମକକ୍ଷ : ఆవరించుకొన్న, కప్పబడిన, కమ్ముకొన్న, క్రమ్ముకొన్న, మూయబడిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :