ଅର୍ଥ : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ
ଉଦାହରଣ :
చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.
ସମକକ୍ଷ : కొక్కి, గాలంముల్లు, గేలంముల్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A sharp barbed hook for catching fish.
fishhookଅର୍ଥ : కంపకు వుండేవి
ଉଦାହରଣ :
రాము ముల్లున్న స్థలంలో పడ్డాడు ముల్లును తీస్తున్నారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : గడియారంలో సమయాన్ని సూచించుటకు తిరిగే సూచి
ଉଦାହରଣ :
గడియారపు ముల్లును చూసి పని చేయండి.
ସମକକ୍ଷ : గడియారపుముల్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
घड़ी के ऊपरी हिस्से में पाए जानेवाले काँटे जैसे पतले वे उपकरण जो समय को सूचित करते हैं।
घड़ी की सूई देखकर काम करो।ଅର୍ଥ : గడియారంలో సమయాన్ని సూచించేది
ଉଦାହରଣ :
-ఈ ముల్లు గంట ముందే ఆగిపోయింది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A slender pointer for indicating the reading on the scale of a measuring instrument.
needleଅର୍ଥ : చేప శరీరంలోపల ఉండే అస్థిపంజరం ఇది గుచ్చుకొంటుంది.
ଉଦାହରଣ :
చేపను తింటున్నప్పుడు రాము నోటికి చేపముల్లు గుచ్చుకొన్నది
ସମକକ୍ଷ : చేపముల్లు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मछली के शरीर के अंदर पाई जानेवाली काँटे जैसी अस्थि।
मछली खाते समय रामू के मुँह में काँटा चुभ गया।A bone of a fish.
fishboneଅର୍ଥ : సూదిలాగా ఉండు వస్తువు.
ଉଦାହରଣ :
రాము నాలుగుకోడలపైన ముల్లులను తగిలించినాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An iron spike attached to the shoe to prevent slipping on ice when walking or climbing.
climber, climbing iron, crampon, crampoonଅର୍ଥ : ఖడ్గమృగానికి మొహంపైన ఉన్న కొమ్ము
ଉଦାହରଣ :
ఖడ్గమృగం తన కొమ్మును చెట్టుకేసి రుద్దుకుంటోంది.
ସମକକ୍ଷ : కోర, ఖడ్గమృగపుకొమ్ము, గోరు, దంతం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
One of the bony outgrowths on the heads of certain ungulates.
horn