ଅର୍ଥ : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.
ଉଦାହରଣ :
అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.
ସମକକ୍ଷ : జిడ్డు, మకిల, మడ్డి, మలినం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
त्वचा के ऊपर जमनेवाली मैल।
वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।ଅର୍ଥ : ఏదైన ఒక వస్తువుపై పేరుకుపోయిన దుమ్ము.
ଉଦାହରଣ :
బట్టలపై పేరుకుపోయిన మురికి వదలాలంటే సబ్బును ఉపయోగించక తప్పదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.ଅର୍ଥ : కలుషితము చెందే ఒక స్థితి.
ଉଦାହରଣ :
ఈరోజులలో పెద్ద నగరాల్లో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా ఉంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पर्यावरण में हानिकारक पदार्थों के मिलने से उत्पन्न विकृत या प्रदुषित अवस्था।
आजकल महानगरों में प्रदूषण एक गंभीर समस्या बनी हुई है।Undesirable state of the natural environment being contaminated with harmful substances as a consequence of human activities.
pollutionଅର୍ଥ : ఎక్కువగా మాసినపుడు బట్టలలో వుండేది
ଉଦାହରଣ :
పాఠశాలలో మురికి బట్టలతో వున్నవారిని లోపలికి రానివ్వరుఅతని మనసు మైల పడింది.
ସମକକ୍ଷ : కలంకము, కల్మశము, మడ్డి, మలినము, మసి, మాపు, మాలిన్యము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो स्वच्छ न हो या जिस पर मैल, धूल आदि हों।
पाठशाला में मैले कपड़े पहनकर नहीं आना चाहिए।Soiled or likely to soil with dirt or grime.
Dirty unswept sidewalks.