ଅର୍ଥ : నీటిలో పడిపోవడం
ଉଦାହରଣ :
మహేశ్ నదిలో మునిగి చనిపోయాడు..
ସମକକ୍ଷ : ఓలాడు, బ్రుంగు, మునకవేయు, మునిగిపోవు, మున్గు, విగాహించు, వెల్లిగొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Die from being submerged in water, getting water into the lungs, and asphyxiating.
The child drowned in the lake.ଅର୍ଥ : నీళ్ళలోకి ఎత్తు నుండి పడటం
ଉଦାହରଣ :
దొంగలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి నదిలో దూకారు.
ସମକକ୍ଷ : దూకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
उछलकर कहीं पहुँचना।
चोर पुलिस से बचने के लिए नदी में कूद गया।ଅର୍ଥ : నీళ్ళ లోపలికి వెళ్ళడం
ଉଦାହରଣ :
సారవంతమైన శనిగలు నీటిలో మునిగిపోతాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శరీరం మొత్తం నీటి లోనికి ముంచడం
ଉଦାହରଣ :
ఋషి ప్రతి రోజు గంగా నదిలో మునుతాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :