ଅର୍ଥ : ఏదైన విషయాన్ని వ్యక్తపరుచుట.
ଉଦାହରଣ :
ఆ ఉపాధ్యాయుడు క్రమశిక్షణ గూర్చి ప్పిల్లలకు ఉపన్యసించాడు.
ସମକକ୍ଷ : ఉపన్యసించు, ప్రసంగించు, మాటలాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
सभा आदि में श्रोताओं के सामने किसी विषय पर अपने भाव व्यक्त करना।
मुख्य अतिथि ने अनुशासन के महत्व पर भाषण दिया।ଅର୍ଥ : ముచ్చటలాడు.
ଉଦାହରଣ :
వారిద్దరు మాట్లాడుకొనేది నాకు వినబడుటలేదు.
ସମକକ୍ଷ : ఉపన్యసించు, ఉపన్యాసంచేయు, మాటలాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
दो या दो से अधिक व्यक्तियों का किसी प्रकरण पर आपस में कुछ कहना।
हम लोग तुम्हारे बारे में ही बात कर रहे थे।Talk socially without exchanging too much information.
The men were sitting in the cafe and shooting the breeze.ଅର୍ଥ : ఒక విషయం గూర్చి చెప్పడం.
ଉଦାହରଣ :
నేడు ఆచార్యులవారు హిందూ సంస్కృతి పైన తన ప్రసంగాన్నిచ్చాడు.
ସମକକ୍ଷ : అభిప్రాయాన్నిచ్చు, ఉపన్యాసమిచ్చు, ప్రసంగాన్నిచ్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :