ଅର୍ଥ : ఏదైనా ఒక పని సమాప్తమవడం
ଉଦାହରଣ :
మా పాఠశాల నాలుగు గంటలకు వదిలిపెడతారు
ସମକକ୍ଷ : వదిలిపెట్టు, సమాప్తమగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని పని పూర్తి అగుట.
ଉଦାହରଣ :
అమ్మాయి పెళ్ళి చాలా బాగ ముగిసింది.
ସମକକ୍ଷ : సమాప్తము అగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी कार्य आदि का पूर्ण होना।
लड़की की शादी अच्छे से निपट गई।ଅର୍ଥ : పని లేదా సభ ముగించడం
ଉଦାହରଣ :
సభ ముగిసింది,బజారు సమాప్తి చేశారు.
ସମକକ୍ଷ : సమాప్తిచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
काम काज का बंद या खतम होना।
सभा उठ गई।ଅର୍ଥ : సమాప్తమవడం
ଉଦାହରଣ :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
ସମକକ୍ଷ : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగించు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సమాప్తమగు.
ଉଦାହରଣ :
ఏమి మీ భోజనం ముగిసిందా?