ଅର୍ଥ : నాశనమగుట.
ଉଦାହରଣ :
మహాత్మాగాంధీ మరణంతోనే ఒక యుగం అంతమైంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
समाप्त होने की क्रिया, अवस्था या भाव।
महात्मा गाँधी के मरने के साथ ही एक युग की समाप्ति हो गई।ଅର୍ଥ : ఏదైనా ఒక సంఘటనలో చివరి సమయం.
ଉଦାହରଣ :
ఈ సమ్మేళన ముగింపు ఉత్సవంలో పెద్దపెద్ద పండితులు పాల్గొంటున్నారు
ସମକକ୍ଷ : అంతం, చాలించు, పరిసమాప్తి, సమాప్తం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక పుస్తకం యొక్క అంతం.
ଉଦାହରଣ :
నేను ముగింపు చదివే అర్థం చేసుకుంటాను. ఎందుకనగా ఉపన్యాసం ఎలా వుంటుందని.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी पुस्तक का अंतिम प्रकरण जिसमें उसका उद्देश्य संक्षेप में बतलाया गया हो।
मैं उपसंहार पढ़कर ही समझ जाती हूँ कि उपन्यास कैसा है।