ଅର୍ଥ : కత్తెరతో చేసే పని
ଉଦାହରଣ :
ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.
ସମକକ୍ଷ : కత్తరించు, కత్తిరించుకొను, ఖండించు, తగ్గించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని ఒక పదార్థము లేక వస్తువును భాగాలుగా చేయుట.
ଉଦାହରଣ :
ఈ చెరుకును చిన్నచిన్న ముక్కలుగా చేసి ఇవ్వండి.
ସମକକ୍ଷ : తునకలుచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आघात या झटके से किसी पदार्थ के खंड या टुकड़े करना।
इस गन्ने के छोटे-छोटे टुकड़े कर दो।