ଅର୍ଥ : భయము మొదలైనవాటి కారణంగా ఏమీ చేయుటకు తోచకుండాపోవడం
ଉଦାହରଣ :
తుంటరియైన మనోజ్ తరగతి గదిలోకి వెళ్ళడానికి ముందువెనుకలాడుతున్నాడు
ସମକକ୍ଷ : తటపటాయించు, సంశయుంచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Be overcome by a sudden fear.
The students panicked when told that final exams were less than a week away.