ଅର୍ଥ : ఆరంభంలోనే
ଉଦାହରଣ :
నేను నీకు ముందుగానే చెప్పాను నేను ఈపని చేయనని.
ସମକକ୍ଷ : ప్రారంభంలోనే, మొదటిగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
समय, विस्तार आदि में पहले ही।
मैं पहले ही आपको बता चुका हूँ कि यह काम मैं नहीं करूँगा।ଅର୍ଥ : ముందువైపు.
ଉଦାହରଣ :
అతడు మెళ్ళగా ముందుకు వెళ్ళుతున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వెనుక లేకుండా వుండటం
ଉଦାହରଣ :
మార్గదర్శకుడు మనకు దారి చూపించుటకు ముందుగా వెళ్ళుతున్నాడు.
ସମକକ୍ଷ : అందరికంటే ముందు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ప్రారంభంగా
ଉଦାହରଣ :
ఎవరైనా కూడా కార్యారంభంలో మొదటగా వినాయకుడికి పూజ చేస్తాడు.
ସମକକ୍ଷ : మొదటగా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शुरू में।
किसी भी धार्मिक अनुष्ठान में सर्वप्रथम गणेश जी की पूजा होती है।ଅର୍ଥ : ఎదుటివారి సముఖంలో నివసించేవారు
ଉଦାହରଣ :
అపరాధి న్యాయాధీశుని ఎదురుగా హాజరయ్యాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కాలం, ఘటన, స్థితి మొదలగు వాటిలో చివర కానిది
ଉଦାହରଣ :
అతని ఇంటి మొదటిలో ఒక వంతెన ఉంది.
ସମକକ୍ଷ : మొట్ట మొదటిలో, మొదటిలో, మొదట్లో
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :