ଅର୍ଥ : స్నేహితులలో అబ్బాయిలు లేదా పురుషులు
ଉଦାହରଣ :
నా మిత్రులలో రమేష్ అందరికంటే మంచివాడు.
ସମକକ୍ଷ : నేస్తం, స్నేహితుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह पुरुष जो किसी स्त्री का रूमानी ढंग से मित्र हो।
रमेश मीना का बॉयफ्रेंड है।ଅର୍ଥ : మైత్రికలవాడు
ଉଦାହରଣ :
నిజమైన మిత్రుని పరీక్ష కష్టకాలంలో చేయవచ్చు
ସମକକ୍ଷ : ఇష్టసఖుడు, చెలికాడు, దోస్తు, నేస్తం, నేస్తకాడు, సంగడి, సంగడికాడు, సంగడీడు, సఖుడు, సచివుడు, సహాయుడు, స్నేహితుడు, హితవరి, హితుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
प्रायः समान अवस्था का वह व्यक्ति जिससे स्नेहपूर्ण संबंध हो तथा जो सब बातों में सहायक और शुभचिन्तक हो।
सच्चे मित्र की परीक्षा आपत्ति-काल में होती है।A person you know well and regard with affection and trust.
He was my best friend at the university.ଅର୍ଥ : ఎవరైన మనతోపాటు భాగం అయ్యేవాడు
ଉଦାହରଣ :
నాశనం అయ్యేవాడిని రక్షించేవాడు స్నేహితుడు.
ସମକକ୍ଷ : జతగాడు, స్నేహితుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Someone who shares your feelings or opinions and hopes that you will be successful.
sympathiser, sympathizer, well-wisher