ଅର୍ଥ : ఉపయోగించిన తరువాత కొద్దిగా శేషముండుట.
ଉଦାହରଣ :
అన్ని వస్తువులు కొన్న తరువాత కూడా నా దగ్గర మూడువందల రూపాయలు మిగిలాయి.
ସମକକ୍ଷ : మిగలబెట్టు, మిగిలించు, మిగిలిచ్చు, మిగులజేయు, మిగులు, మిగుల్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Have left.
I have two years left.