ଅର୍ଥ : ఎవ్వరికీ తెలియకుండా ఉండుట.
ଉଦାହରଣ :
ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు.
ସମକକ୍ଷ : అప్రసిద్ధమైన, చాటుగల, చీకటిలోగల, తెలియని, పేరుపొందని, మఱుగైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఊరు చివరలో ప్రాంతాలు వుండటం
ଉଦାହରଣ :
భారతదేశానికి దూరాబారమైన గ్రామాల్లో కూడా మంచి విద్యా వ్యవస్థలున్నాయి.
ସମକକ୍ଷ : దూరాబారమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :