ଅର୍ଥ : ధర్మం పేరుతో ప్రజలను తన స్వార్థానికి ఉపయోగించువారు.
ଉଦାହରଣ :
నేడు సమాజంలో దొంగభక్తిగల వ్యక్తులు ఎక్కువగా నున్నారు.
ସମକକ୍ଷ : కపటంగల, దొంగభక్తిగల, బూటకంగల, మోసగాడైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Excessively or hypocritically pious.
A sickening sanctimonious smile.