ଅର୍ଥ : పండ్లను పరిపక్వం చేయడం
ଉଦାହରଣ :
అతను మామిడికాయను మాగబెట్టాడు.
ସମକକ୍ଷ : దోరగిల్లజేయు, పండబెట్టు, పండించు, మాగబారజేయు, మాగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పచ్చి మామిడికాయను పండ్లలా చేసేపని
ଉଦାହରଣ :
అమ్మ పచ్చి మామిడికాయలను మాగవేస్తోంది
ସମକକ୍ଷ : మగ్గపెట్టు, మాగవేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :