ଅର୍ଥ : శుభ్రంగా ఉండకపోవట.
ଉଦାହରଣ :
అది అపరిశుద్ధమైన పెరుగు.
ସମକକ୍ଷ : అపరిశుద్ధమైన, అపరిశుభ్రమైన, మురికైన, రోతైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పవిత్రం కానిది
ଉଦାହରଣ :
చర్మకారుడు మలినమైన చర్మాన్ని నీటిలో ముంచి లేపుతున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కాలుష్యంతో నిండిన.
ଉଦାହରଣ :
కర్మాగారాల నుండి వెలువడిన పొగ వలన వాతావరణం కలుషితమవుతుంది.
ସମକକ୍ଷ : అశుభ్రమైన, కలుషితమైన, మాలిన్యమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
प्रदूषण से भरा हुआ।
कल-कारखानों से निकले धुएँ से प्रदूषित वातावरण के कारण यहाँ के लोगों को श्वास रोग हो रहे हैं।Rendered unwholesome by contaminants and pollution.
Had to boil the contaminated water.