ଅର୍ଥ : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.
ଉଦାହରଣ :
అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.
ସମକକ୍ଷ : జిడ్డు, మకిల, మడ్డి, మురికి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
त्वचा के ऊपर जमनेवाली मैल।
वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।ଅର୍ଥ : మనసులోనున్న చెడు భావన.
ଉଦାହରଣ :
అతని మనసు కలుషితం చెందింది.
ସମକକ୍ଷ : అపరిశుభ్రత, అపవిత్రత, అశుద్ధము, కలుషితం, మాలిన్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मलिन होने की अवस्था या भाव।
उसके मन की मलिनता को साफ़ नहीं किया जा सकता।