ଅର୍ଥ : ఎవరితోనైన కపటపూర్వకంగా వ్యవహరించుట.
ଉଦାହରଣ :
అతను శీలను మోసం చేశాడు.
ସମକକ୍ଷ : కపటించు, కల్లసేయు, ప్రలోభించు, మాయచేయు, మోసగించు, మోసపుచ్చు, మోసము చేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी के साथ कपटपूर्ण व्यवहार करना।
उसने मुझे छला।ଅର୍ଥ : ఎవరినైన తమ అబద్ధమైన వ్యవహారంతో భ్రమలో పడవేయుట
ଉଦାହରଣ :
దొంగ పరారు కావటం కోసం కానిస్టేబుల్ని మోసం చేశాడు.
ସମକକ୍ଷ : మాయచేయు, మోసం చేయు, మోసంగించు, మోసపుచ్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी को अपने झूठे व्यवहार से भ्रम में डाल देना।
चोर फ़रार होने के लिए सिपाही को चकमा दिया।Deceive somebody.
We tricked the teacher into thinking that class would be cancelled next week.