ଅର୍ଥ : ఆకర్షణీయంగా వుండటం
ଉଦାହରଣ :
తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.
ସମକକ୍ଷ : అందమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
रमण करने वाला या मजा उड़ाने वाला।
उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।ଅର୍ଥ : ఆనందంతో నిండిన.
ଉଦାହରଣ :
ఈ ప్రాంతం చాలా మనోరంజకమైనది.
ସମକକ୍ଷ : అహ్లాదమైన, ఆనందమైన, మనోరంజకమైన, సంతోషమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो मनोरंजन से भरा हुआ हो।
यह स्थान बहुत ही मनोरंजक है।ଅର୍ଥ : హృదయానికి బాగా నచ్చిన
ଉଦାହରଣ :
ఈరోజు చదివే పాఠం రీటాకు ఆనందదాయకమైంది
ସମକକ୍ଷ : ఆనందదాయకమైన, మనస్సుకింపైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ଉଦାହରଣ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ସମକକ୍ଷ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
ଉଦାହରଣ :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
ସମକକ୍ଷ : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోరంజకమైన, వయ్యారమైన, సౌమ్యమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Arousing or holding the attention.
interesting