ଅର୍ଥ : బాధ కలిగినప్పుడు వచ్చేది
ଉଦାହରଣ :
నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.
ସମକକ୍ଷ : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, ఆక్రోశం, చింత, దిగులు, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, వగపు, విచారం, విషాధం, వెత, వ్యధ, శోకం, హాహాకారం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనస్సుకి వచ్చేటటువంటి ఆఘాధం.
ଉଦାହରଣ :
అతని మాటలతో నా మనస్సుకు గాయం అయింది.
ସମକକ୍ଷ : మనస్సు గాయం, మనస్సుకు దెబ్బ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : శోకంతో మనస్సు కలిగే భావన
ଉଦାହରଣ :
దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తు వస్తాడు.
ସମକକ୍ଷ : అంగలార్పు, అంతస్తాపం, ఆక్రందన, ఆర్తి, చింత, దుఃఖం, పొగులు, బాధ, విచారం, వెత, వ్యధ, సంతాపం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मन की वह अप्रिय और कष्ट देने वाली अवस्था या बात जिससे छुटकारा पाने की स्वाभाविक प्रवृत्ति होती है।
दुख में ही प्रभु की याद आती है।ଅର୍ଥ : మనస్సులో కలిగే వ్యధ.
ଉଦାହରଣ :
రాము తన మానసిక బాధను ఎవ్వరికీ చెప్పడు.
ସମକକ୍ଷ : మానసికబాధ, అంతర్వ్యద
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
मन में होनेवाली व्यथा।
राम अपनी मनोव्यथा किसी को नहीं सुनाता।Intense sorrow caused by loss of a loved one (especially by death).
brokenheartedness, grief, heartache, heartbreak