ଅର୍ଥ : ఆనందంతో నిండిన.
ଉଦାହରଣ :
ఈ ప్రాంతం చాలా మనోరంజకమైనది.
ସମକକ୍ଷ : అహ్లాదమైన, ఆనందమైన, మనోహరమైన, సంతోషమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो मनोरंजन से भरा हुआ हो।
यह स्थान बहुत ही मनोरंजक है।ଅର୍ଥ : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ଉଦାହରଣ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
ସମକକ୍ଷ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
ଉଦାହରଣ :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
ସମକକ୍ଷ : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోహరమైన, వయ్యారమైన, సౌమ్యమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Arousing or holding the attention.
interestingଅର୍ଥ : ఏవైతే మనసును రంజింపజేస్తాయో
ଉଦାହରଣ :
బాలనటుల ద్వారా ప్రదర్శించబడే నాటకాన్ని చూసేవారందరికి మనోరంజకమైనది.
ସମକକ୍ଷ : ఆనందపరమైన, మనోరంజకముగల, వినోదకరమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसका मनोरंजन हुआ हो।
बाल कलाकारों द्वारा दिखाये गये नाटक से दर्शक मनोरंजित हुए।