ଅର୍ଥ : మనస్సు యొక్క శక్తి.
ଉଦାହରଣ :
తరచూ గెలుస్తుండటం వలన భారతీయ దళపు మనోబలము దృఢంగా ఉంది.
ସମକକ୍ଷ : గుండెనిబ్బరం, మానసిక స్థైర్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A state of individual psychological well-being based upon a sense of confidence and usefulness and purpose.
morale