ଅର୍ଥ : హత్యాచారం మొదలైన వాటిని పోలిసుల దగ్గర చెప్పి నమ్మినట్లు చేసే భావన
ଉଦାହରଣ :
పొలిసులు పేదవాడైన రామ్నాథ్ యొక్క ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.
ସମକକ୍ଷ : ఫిర్యాదు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
ଉଦାହରଣ :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
ସମକକ୍ଷ : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, వినతి, వేడుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :