ଅର୍ଥ : అటు-ఇటు ఇద్దరు వ్యక్తులకు సమానంగా ఉండటం
ଉଦାହରଣ :
రామ్ మరియు శ్యామ్ గొడవ మధ్య సోహన్ మధ్యవర్తి పని చేశాడు.
ସମକକ୍ଷ : మధ్యవర్తిత్వం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A negotiator who acts as a link between parties.
go-between, intercessor, intermediary, intermediator, mediatorଅର୍ଥ : ఒక వ్యక్తి వివాహా సంబంధాలను కలిపే మార్గదర్శకుడు
ଉଦାହରଣ :
అమ్మాయి వాళ్ళ నాన్న మాటిమాటికి పెండ్లిండ్ల పేరయ్యకు ధన్యవాదాలు తెలిపాడు.
ସମକକ୍ଷ : పెండ్లిండ్లపేరయ్య
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Someone who arranges (or tries to arrange) marriages for others.
marriage broker, matcher, matchmaker