ଅର୍ଥ : ఏదైన ఉద్దేశంలేని లేదా అనుచిత విషయం కోసం అలగడం.
ଉଦାହରଣ :
శ్యామ్ తన పేద తండ్రితో మోటర్‌సైకిల్ కొనమని మొండిపట్టుదల చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : పెడసరం, బండతనం, మకురుతనం, మొండితనం, మొండిపట్టుదల, హఠం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी व्यर्थ की या अनुचित बात के लिए आग्रह।
श्यामू का गरीब बाप उसके मोटरसाइकिल खरीदने के दुराग्रह से दुखी है।Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness