ଅର୍ଥ : రోగాన్ని నివారించే పదార్థం
ଉଦାହରଣ :
తగినంత మందు తీసుకుంటే రోగం నయమవుతుంది.
ସମକକ୍ଷ : ఔషధం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
(medicine) something that treats or prevents or alleviates the symptoms of disease.
medicament, medication, medicinal drug, medicineଅର୍ଥ : పుండు మానవుడికి దాని మీద పూసేది
ଉଦାହରଣ :
వైద్యుడు గాయం మీద మందు రాసి కట్టు కట్టాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మత్తునిచ్చేందుకు తాగే మత్తుపదార్థం.
ଉଦାହରଣ :
మద్యపానము శరీరానికి హానికారకము.
ସମକକ୍ଷ : గుడుంబా, మదిరము, మద్యపానము, మద్యము, మధుపానము, మధువు, సారా, సారాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of drinking alcoholic beverages to excess.
Drink was his downfall.ଅର୍ଥ : ఒక విస్పోటక పదార్థము దీని వలన తుపాకులు మొదలైనవి పేలుస్తారు
ଉଦାହରଣ :
టపాకాయలలో నల్లమందు నిండి ఉంటుంది.
ସମକକ୍ଷ : తుపాకి మందు, నల్ల మందు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దుకాణాలలో లభించే మత్తు పానీయం
ଉଦାହରଣ :
అతడు ప్రతిరోజు సాయంకాలం సారాయి త్రాగి ఇంటికి వస్తాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कुछ विशिष्ट प्रकार के फलों, रसों, अन्नों आदि को सड़ाकर उनका भभके से खींचकर निकाला जाने वाला नशीला रस।
वह प्रतिदिन शाम को शराब पीकर घर लौटता है।An alcoholic beverage that is distilled rather than fermented.
booze, hard drink, hard liquor, john barleycorn, liquor, spirits, strong drink