ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : కాలుటవలన కలుగు బాధ.
ଉଦାହରଣ : తీవ్ర మంటచేత చేయి కాలెను.
ସମକକ୍ଷ : కాలు, చురక
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
जलने से होनेवाली पीड़ा या कष्ट।
Damage inflicted by fire.
ଅର୍ଥ : మంట కలగడం
ଉଦାହରଣ : వేసవి దనాల్లో నాకాళ్ళు మండుతున్నాయి
जलन महसूस करना।
Feel hot or painful.
ଅର୍ଥ : నిప్పురావడం
ଉଦାହରଣ : కోడలు అన్నం తయారు చేసే సమయంలో మంట వస్తుంది
ସମକକ୍ଷ : వెలుగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
अग्नि के सम्पर्क से किसी अंग आदि का पीड़ित होना।
ଅର୍ଥ : మిరపకాయ మొదలైన కారపు వస్తువులు నాలుకకు లేదా శరీరంపై తగిలినప్పుడు కలిగే భావన.
ଉଦାହରଣ : కారం తినడం వలన నానాలుక మండుతోంది.
ସମକକ୍ଷ : కారంగా ఉండు, ఘాటుగా ఉండు, మంటపెట్టు
मिर्च आदि वस्तुओं का जीभ या शरीर पर तीखा अनुभव होना।
Cause a sharp or stinging pain or discomfort.
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ